(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 053

॥ శ్రీః ॥
5.53. అధ్యాయః 053
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ కురూన్ప్రతి పాండవానాం బలవత్సహాయసంపన్నత్వాదిగుణసమృద్ధికథనపూర్వకం శాంత్యర్థం స్వేన ప్రయతనాభిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-53-0x(3560)(33866)
యథైవ పాండవాః సర్వే పరాక్రాంతా జిగీషవః।
తథౌభిసరాస్తేషాం త్యక్తాత్మానో జయే ధృతాః ॥ 5-53-1(33867)
......హి పరాక్రాంతానాచక్షీథాః పరాన్మమ।
పాంచాలాన్కేకయాన్మత్స్యాన్మాగధాన్వత్సభూమిపాన్॥ 5-53-2(33868)
యశ్చ సేంద్రానిమాఁల్లోకానిచ్ఛన్కుర్యాద్వశే బలీ।
స స్రష్టా జగతః కృష్ణః పాండవానాం జయే ధృతః ॥ 5-53-3(33869)
సమస్తామర్జునాద్విద్యాం సాత్యకిః క్షిప్రమాప్తవాన్।
శైనేయః సమరే స్థాతా బీజవత్ప్రవపఞ్శరాన్ ॥ 5-53-4(33870)
ధృష్టద్యుంనశ్చ పాంచాల్యః క్రూరకర్మా మహారథః ।
మామకేషు రణం కర్తా బలేషు పరమాస్త్రవిత్ ॥ 5-53-5(33871)
యుధిష్ఠిరస్య చ క్రోధాదర్జునస్య చ విక్రమాత్।
మయాభ్యాం భీమసేనాచ్చ భయం మే తాత జాయతే ॥ 5-53-6(33872)
అమానుషం మనుష్యేంద్రైర్జాలం వితతమంతరా ।
న మే సైన్యాస్తరిష్యంతి తతః క్రోశామి సంజయ ॥ 5-53-7(33873)
దర్శనీయో మనస్వీ చ లక్ష్మీవాన్బ్రహ్మవర్చసీ।
మేధావీ సుకృతప్రజ్ఞో ధర్మాత్మా పాండునందనః ॥ 5-53-8(33874)
మిత్రామాత్యైః సుసంపన్నః సంపన్నో యుద్ధయోజకైః ।
భ్రాతృభిః శ్వశురైర్వీరైరుపపన్నో మహారథైః ॥ 5-53-9(33875)
ధృత్యా చ పురుషవ్యాఘ్రో నైభృత్యేన చ పాండవః।
అనుశంసో వదాన్యశ్చ హీమాన్సత్యపరాక్రమః ॥ 5-53-10(33876)
బహుశ్రుతః కృతాత్మా చ వృద్ధసేవీ జితేంద్రియః ।
తం సర్వగుణసంపన్నం సమిద్ధమివ పావకం ॥ 5-53-11(33877)
తపంతమభి కో మందః పతిష్యతి పతంగవత్।
పాండవాగ్నిమనావార్యం ముమూర్షుర్నష్టచేతనః ॥ 5-53-12(33878)
తనురుచ్చః శిఖీ రాజా మిథ్యోపచరితో మయా।
మందానాం మమ పుత్రాణాం యుద్ధేనాంతం కరిష్యతి ॥ 5-53-13(33879)
తైరయుద్ధం సాధు మన్యే కురవస్తన్నిబోధత।
యుద్ధే వినాశః కృత్స్నస్య కులస్య భవితా ధ్రువం ॥ 5-53-14(33880)
ఏషా మే పరమా బుద్ధిర్యయా శాంయతి మే మనః ।
యది త్వయుద్ధమిష్టం వో వయం శాంత్యై యతామహే ॥ 5-53-15(33881)
న తు నః క్లిశ్యమానానాముపేక్షేత యుధిష్ఠిరః।
జుగుప్సతి హ్యధర్మేణ మామేవోద్దిశ్య కారణం ॥ ॥ 5-53-16(33882)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి త్రిపంచాశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-53-1 అభిసరాః పురోగాః ॥
5-53-10 నైభృత్యేన మంత్రగుప్త్యా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.